ఈ పాడ్కాస్ట్ లో పుస్తకపఠనానికీ జాతిసంస్కృతికీ ఉన్నసంబంధం అలాగే తెలుగుపాఠకలోకంలో వస్తున్నమార్పులూ శుభపరిణామాలూ దాసుభాషితం ఆడియో యాప్ సహసంస్థాపకులు కిరణ్ గారితో చర్చించాను (https://twitter.com/Daasu_Kiran)
దాదాపు ఇలాంటి అంశాలపై నేను చేసిన ఈ క్రింద పాడ్కాస్టులు కూడా మీకు నచ్చుతాయి:
1) తెలుగదేలయన్న... https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5
2) గతమెంతొ ఘనకీర్తి కలవోడా.. https://anchor.fm/nag-vasireddy/episodes/ep-ekqk0q