మాతృత్వము: ఒక ధన్యకరమైన పిలుపు
పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు మాతృ దినోత్సవం సందర్భంగా ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని పంచుకుంటున్నారు. తమ పిల్లల విశ్వాసాన్ని రూపొందించడంలో మరియు క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఇతర యవ్వన స్త్రీల ఆత్మీయ వృద్ధిని పెంపొందించడంలో క్రైస్తవ తల్లులకున్న కీలక పాత్రను ఆయన నొక్కి చెబుతున్నారు.
మీరీ వర్తమానాన్ని వింటూండగా గతంలో ఎదుర్కొనియున్న ఏదైనా గాయం నుండి మీరు స్వస్థత పొందాలని మరియు దేవుని కృప ద్వారా మీరు ముందుకు సాగడానికి శక్తి పొందాలని మేము ప్రార్థిస్తున్నాము.
మీ పిల్లల కొరకు మీరు దైవిక వారసత్వాన్ని వదిలి వెళ్లి, వారు మీ నిస్వార్థ ప్రేమ, అంకితభావం మరియు విశ్వాసాన్ని కృతజ్ఞతతో కొనియాడుదురు గాక. యేసు నామంలో, ఆమేన్!