హైదరాబాద్ లో తెలుగు నాటక ప్రదర్శన అంటే, ఔనా... నేనెప్పుడూ వినలేదే అనే ఈ కాలంలో, నాటకానికి ఇద్దరు వెళ్లి దాని గురించి మన తో సంభాషించారు... అనితర సాధ్యమైన ఈ కార్యాన్ని సాధించిన ఘనత మా పిట్టగోడ కే చెల్లింది... మీరు వినండి మరి
voice over credits : Jayashree Raj
Create your
podcast in
minutes
It is Free